Malavika Mohanan: కొంటె చూపులతో మంటపుట్టిస్తున్న మాళవిక.. క్యూట్ ఫొటోలు
రాజాసాబ్ బ్యూటీ మాళవిక మొహనన్(Malavika Mohanan) గ్లామర్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ట్రెండీ లుక్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా రెడ్ కలర్ డ్రెస్సులో చేసిన అందాల విందు ఒక రేంజ్ లో ఉంది. చూసేయండి.











