Home » Malayalam Nurses
Malayalam Nurses: ఢిల్లీ హాస్పిటల్ ఇష్యూ చేసిన మళయాళం మాట్లాడకూడదనే ఆర్డర్ వివాదాస్పదంగా మారింది. దీనిపై మళయాళీ నర్సుల యూనియన్ రాతపూర్వకమైన క్షమాపణ చెప్పాలంటూ.. అంతేకాకుండా ఇలా చేసిన వాళ్లపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ డిమాంట్ చేశారు. జూన్ 5న ఢిల్లీ