Malaysian Education Minister

    జ్యోతిక సినిమాను మెచ్చుకున్న విదేశీ మంత్రి

    September 6, 2019 / 06:23 AM IST

    మలేషియా విద్యాశాఖ మంత్రి మస్‌జ్లీ బిన్‌ మాలిక్‌… ప్రముఖ నటి జ్యోతిక సినిమా పై చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల జ్యోతిక లీడ్ రోల్‌ లో నటించిన ‘రాచ్చసి’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇ�

10TV Telugu News