male baby

    ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం: ఆర్టీసీ సిబ్బంది ఔదార్యం

    January 14, 2019 / 12:46 PM IST

    హైదరాబాద్: ప్రభుత్వ వైద్యుల నిర్వాకంవల్ల ఒక మహిళ బస్టాండ్ లోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ కు చెందిన చెంచు మణెమ్మ(33) అనే మహిళ నిండు గర్భిణి. ప్రసవం కోసం తన తల్లి సాయంతో ఆదివారం హైదరాబాద్ లోని ఓ ప్రభుత్వాసుపత్రికి �

10TV Telugu News