Home » male boxer
వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో రజతం గెలుచుకున్న అమిత్ పంగాల్ చరిత్ర సృష్టించాడు. పురుషుల బాక్సింగ్‌లో ఛాంపియన్ షిప్‌లో రజతం గెలుచుకున్న తొలి బాక్సర్‌గా నిలిచిన అమిత్ పంగాల్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రష్యాలోని ఏక్తరిన్‌బర�