Male goat give milk in rajasthan

    ఇదేం వింతరా బాబూ : పాలు ఇస్తున్న మేకపోతు..

    July 29, 2020 / 03:12 PM IST

    ఆడ జంతువులే పాలు ఇస్తుంటాయి. ఆవులు..గేదెలు పాలు ఇస్తుంటాయి. కానీ మేకల జాతి అయినా ఆడ మేకలే పాలు ఇస్తుంటాయి. ఇది ప్రకృతి ధర్మంగా జరుగుతుంటుంది. కానీ రాజస్థాన్ లో మాత్రం ఓ మగ మేక అంటే మేకపోతు పాలు ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రాజస్థాన్‌లో ప్ర�

10TV Telugu News