Home » Malli Pelli Review
మళ్ళీ పెళ్లి సినిమాకు కూడా నరేష్ భారీగా ప్రమోషన్స్ చేశారు. రిలీజ్ కూడా గ్రాండ్ గానే చేశారు. సినిమా చూసిన ప్రేక్షకులు తమ రివ్యూలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. చాలా వరకు ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.