Malli Pelli Twitter Review : మళ్ళీ పెళ్లి ట్విట్టర్ రివ్యూ.. సినిమా నిజంగానే ఇంత బాగుందా?

మళ్ళీ పెళ్లి సినిమాకు కూడా నరేష్ భారీగా ప్రమోషన్స్ చేశారు. రిలీజ్ కూడా గ్రాండ్ గానే చేశారు. సినిమా చూసిన ప్రేక్షకులు తమ రివ్యూలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. చాలా వరకు ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.

Malli Pelli Twitter Review : మళ్ళీ పెళ్లి ట్విట్టర్ రివ్యూ.. సినిమా నిజంగానే ఇంత బాగుందా?

Naresh Pavithra Malli Pelli Movie Twitter Review and Audience Ratings

Updated On : May 26, 2023 / 12:18 PM IST

Malli Pelli : MS రాజు దర్శకత్వంలో నరేష్(Naresh), పవిత్ర(Pavithra) జంటగా తెరకెక్కిన సినిమా మళ్ళీ పెళ్లి(Malli Pelli). ఇటీవల సీనియర్ నటుడు నరేశ్ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనలను ఆధారంగా తీసుకొని ఈ సినిమా తెరకెక్కినట్టు సమాచారం. ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా భారీగా చేశారు. ఇటీవల మరణించిన సీనియర్ నటుడు శరత్ బాబు చివరి సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ లో కూడా మంచి ఆసక్తి నెలకొంది. మళ్ళీ పెళ్లి సినిమా నేడు మే 26న రిలీజ్ అయింది.

Memu Famous Twitter Review : మేము ఫేమస్ ట్విట్టర్ రివ్యూ.. యూత్ కచ్చితంగా ఈ సినిమా చూడాలంట..

ఈ సినిమాకు కూడా నరేష్ భారీగా ప్రమోషన్స్ చేశారు. రిలీజ్ కూడా గ్రాండ్ గానే చేశారు. సినిమా చూసిన ప్రేక్షకులు తమ రివ్యూలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. చాలా వరకు ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. దీంతో నిజంగానే సినిమా అంత బాగుందా అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం రివ్యూలు కూడా డబ్బులు ఇచ్చి రాయిస్తున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు.