Naresh Pavithra Malli Pelli Movie Twitter Review and Audience Ratings
Malli Pelli : MS రాజు దర్శకత్వంలో నరేష్(Naresh), పవిత్ర(Pavithra) జంటగా తెరకెక్కిన సినిమా మళ్ళీ పెళ్లి(Malli Pelli). ఇటీవల సీనియర్ నటుడు నరేశ్ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనలను ఆధారంగా తీసుకొని ఈ సినిమా తెరకెక్కినట్టు సమాచారం. ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా భారీగా చేశారు. ఇటీవల మరణించిన సీనియర్ నటుడు శరత్ బాబు చివరి సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ లో కూడా మంచి ఆసక్తి నెలకొంది. మళ్ళీ పెళ్లి సినిమా నేడు మే 26న రిలీజ్ అయింది.
Memu Famous Twitter Review : మేము ఫేమస్ ట్విట్టర్ రివ్యూ.. యూత్ కచ్చితంగా ఈ సినిమా చూడాలంట..
ఈ సినిమాకు కూడా నరేష్ భారీగా ప్రమోషన్స్ చేశారు. రిలీజ్ కూడా గ్రాండ్ గానే చేశారు. సినిమా చూసిన ప్రేక్షకులు తమ రివ్యూలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. చాలా వరకు ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. దీంతో నిజంగానే సినిమా అంత బాగుందా అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం రివ్యూలు కూడా డబ్బులు ఇచ్చి రాయిస్తున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు.
#MalliPelli a very well made new age emotional drama one anipinchindhi ipatvaraki engaging bgm and so matured performances from Naresh and pavithra pic.twitter.com/gRDdVVqG9K
— Akshay VJ?? (@aakshay_143) May 26, 2023
Chala bagundi ?
Emotions love chala workout Ayyindi ?❤️
Good going ?#MalliPelli
— ManiCharanDhfRc (@ManiCharandhfRc) May 26, 2023
#MalliPelli
First half completed.nice actors
With descent emotions. waiting for second half.— david raju (@Alwaysraju5) May 26, 2023
Naresh Gari Carrier Lo Best and Good Mve Anachu #MalliPelli ?
First Half Lo Performance Mamulga Ledhu , Pavitra Garu Kuda Baga Chesaru
Editing was Good and each Frame was Work ? Don't Miss It— Charan ? (@greekugirl_) May 26, 2023
Done With 1st Half #MalliPelli Chala Solid Story ?
Manchi Performance Tho Very Scene Intresting Ga Anipinchindhi ??Come and Watch Mve Guys
— ? (@MysoreRaji) May 26, 2023
నరేష్ గారు అండ్ పవిత్ర గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది..
మళ్ళీ పెళ్లి సినిమాలోని సీన్స్ అండ్ విసుల్స్ చాలా బాగున్నాయి.#MalliPelli— S U R E S H R (@UrsSureshR9) May 26, 2023
Soothy music ?
Writing bagndi Ms Raju garidi ?❤️#MalliPelli
— Maggie (@_1Maggie__) May 26, 2023
Bagubdhi antunnaru.. nijama?? #MalliPelli
— Ramya1494?? (@ramyasri1494) May 26, 2023
#MalliPelli a perfect family entertainer ❤️ don't miss in theatres pic.twitter.com/lpDi0mFk5s
— RaJU (@bunnyraj_143) May 26, 2023
#MalliPelli feels like a real life adaptation. Both #Naresh & #Pavitra's previous relationships and what lead to their current!
— ? ?????? (@KodelaDeepak) May 26, 2023
ST: An Unfair Love Story#MalliPelli
— Sankalp Gora (@IIsankalpII) May 26, 2023
Songs And Story Plot Nachi Vacha
Naresh and Pabitra Garu Acting First Nunde Super ??
Don't Miss It #MalliPelli ? pic.twitter.com/UlvCnD6qZm— RC Indhu ? (@HereIndhu) May 26, 2023