Home » mallikharjun kharge
పార్లమెంట్ ఆవరణలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. పార్లమెంట్ వేదికగా, రాజకీయ సభల్లో ఎప్పుడూ పరస్పరం విమర్శలు చేసుకునే నేతలు ఒకేచోటకు చేరారు.
మల్లికార్జున ఖర్గేకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లేఖ రాయడంపై ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆమె హిందీలో ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే 7,897 ఓట్లతో ఏఐసీసీ అధ్యక్షుడిగా గెలుపొందారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్‌కి తొలిసారి గాంధీ కుటుంబేతర నాయకుడు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో శశి థరూర్ కు 1,072 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో
‘‘కాంగ్రెస్ అధ్యక్షుడిగా నా పేరును సోనియా గాంధీ సూచించారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇప్పటికే సోనియా గాంధీ ఓ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికలో గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయబోరని, అలాగే, ఎవరికీ తాము మద్దతు
దిగ్విజయ్ సింగ్ పోటీలో నిలుస్తున్న విషయం గురించి శశి థరూర్ స్పందిస్తూ... ‘‘మా అందరిదీ ఒకటే సిద్ధాంతం. పార్టీని బలపర్చాలని అనుకుంటున్నాం. మా మధ్య స్నేహపూర్వక పోటీ ఉంది. శత్రుత్వం లేదు. మల్లికార్జున ఖర్గే కూడా పోటీ చేయనున్నారంటూ ఊహాగానాలు మాత�