Home » Malvika Sood
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మొగా నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే హర్ జోత్ ఆ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీ కండువా కప్పుకున్నారు.
రియల్ హీరో సోనూసూద్ సోదరి మాల్వికా సూద్.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన స్వస్థలం పంజాబ్ లోని మోగా నుంచి రానున్న అసెంబ్లీ ఎన్నికల బరిలోకి ఆమె దిగనున్నారు.
కరోనా మహమ్మారి సమయంలో సేవా కార్యక్రమాలతో దేశ ప్రజల ఆదరణ పొందిన నటుడు, పేద ప్రజల ఆపద్భాంధవుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి సోనూ సూద్. ఆపదలో ఉన్న ఎంతోమందికి సాయం చేసిన గొప్ప మానవతావాది