Mamata's nephew

    గొంతు కోసినా జై బంగ్లా అంటా : మమత మేనల్లుడు

    February 13, 2021 / 07:10 PM IST

    Abhishek Banerjee త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వెస్ట్ బెంగాల్ లో రాజకీయ వాతావరణం ఇప్పటికే వేడెక్కింది. నేతల ఆరోపణలు-ప్రత్యారోపణలతో బెంగాల్ రాజకీయం వేడెక్కింది. తాజాగా బీజేపీ వాళ్లను బయటి వ్యక్తులు(OUTSIDERS)అంటూ మరోసారి ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో ఫైర�

10TV Telugu News