Mamatha Benarjee

    రసగుల్లా పంపిస్తా కానీ.. మోడీకి మమత బెనర్జీ కౌంటర్

    April 25, 2019 / 12:39 PM IST

    బాలీవుడ్ నటుడు అక్షయ్‌ కుమార్‌‌తో ఇంటర్వ్యూలో మాట్లాడిన నరేంద్ర మోడీపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  దీదీ(మమత) తనకు అప్పుడప్పుడూ కుర్తాలు, మిఠాయిలు కానుకగా పంపిస్తుంటారని

10TV Telugu News