Home » Mamitha
ప్రేమలు సక్సెస్ మీట్ లో హీరోయిన్ మమిత బైజుకి ఓ అభిమాని హారతి ఇచ్చిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ప్రేమలు సినిమాతో తెలుగు ప్రేక్షకులని మెప్పించిన మలయాళీ భామ మమిత బైజు తాజాగా తెలుగు సక్సెస్ మీట్ లో ఇలా చీరకట్టులో క్యూట్ గా అలరించింది.
ప్రేమలు సినిమాలో హీరోయిన్ గా రీను పాత్రలో నటించిన మమిత బైజు ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.