Man arrested for carrying Firecrackers

    Man arrested for carrying Firecrackers: ఢిల్లీలో బాణసంచాతో తిరుగుతున్న వ్యక్తి అరెస్టు

    October 14, 2022 / 03:08 PM IST

    ఢిల్లీలో బాణసంచా తీసుకెళ్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో బాణసంచా అమ్మకాలు, కొనుగోళ్లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ మొహమ్మద్ మర్షుల్ (29) అనే వ్యక్తి 103 కిలోల బాణసం

10TV Telugu News