Home » Man beheads wife
భార్యపై అనుమానం ఉన్న 55ఏళ్ల వయస్సున్న ఓ వ్యక్తి ఆమెను దారుణంగా హత్య చేశాడు. వివాహేతర సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో భార్యను కడతేర్చడమే కాకుండా.. ఆమె తలను నరికి దాంతో 12కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి పోలీస్ అవుట్ పోస్ట్ లో అప్పగించాడు.
భార్య శీలంపై అనుమానంతో ఒక వ్యక్తి... భార్య తలనరికి అది పట్టుకుని 12 కిలోమీటర్లు నడుచుకుంటూ పోలీసు స్టేషన్ కు వెళ్ళి లొంగిపోయిన ఘటన ఒడిషాలో చోటు చేసుకుంది.