Man Burns Motorcycle

    జరిమానా చూసి.. ట్రాఫిక్ పోలీస్ ముందే బైక్ తగలబెట్టుకున్నాడు

    September 6, 2019 / 03:56 AM IST

    కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన కొత్త మోటారు వాహన చట్టం ఈ నెల (సెప్టెంబర్ 1, 2019) నుంచి అమలులోకి వచ్చింది. దీని ద్వారా భారీ ట్రాఫిక్ ఫైన్ లు విధిస్తున్నారు. ఫైన్ లు భారీగా విధిస్తుండడంపై దేశవ్యప్తంగా విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఢిల్లీకి చెం�

10TV Telugu News