-
Home » Man dragged by truck
Man dragged by truck
Man dragged by truck: స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీ కొట్టి కిలోమీటరు ఈడ్చుకెళ్లిన ట్రక్కు
January 6, 2023 / 03:16 PM IST
స్కూటర్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని ఢీ కొట్టిన ఓ ట్రక్కు అతడిని కిలోమీటరు వరకు ఈడ్చుకు వెళ్లింది. దీంతో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని సిలిగురిలో చోటుచేసుకుంది. కార్యాలయంలో విధులు ముగించుకుని అనంత దాస్ అనే వ్యక్తి గత ర