Man ends

    లైఫ్‌తో గేమ్స్, బతుకులు ఆగమాగం

    December 11, 2020 / 06:50 AM IST

    Rummy heist : ఎంత జరుగుతున్నా.. ఎన్ని జరుగుతున్నా కొందరి తీరు మాత్రం మారడం లేదు. మోసపోతామని తెలిసినా.. డబ్బు సంపాదనపై ఆశ.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్స్‌పై ఇష్టం ఇట్టే జనాల్ని బుట్టలో పడేస్తోంది. ఆన్‌లైన్‌ బెట్టింగ్ గేమ్స్ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపు�

10TV Telugu News