Home » man sets his arm on fire
లండన్లో జరిగిన టెన్నిస్ లావర్ కప్ మ్యాచ్ సందర్భంగా శుక్రవారం ఒక వ్యక్తి కోర్టులో పరిగెత్తి తన చేతికి నిప్పంటించుకోవడంతో ఆటకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.