-
Home » Man stabs ex-girlfriend
Man stabs ex-girlfriend
మాజీ ప్రేయసి ఆపీస్కు వెళ్లి కత్తితో 20సార్లు పొడిచి హత్య.. ఆ తరువాత తాను కత్తితో పొడుచుకొని..
June 5, 2026 / 09:49 AM ISTMan stabs ex-girlfriend : మాజీ ప్రేయసిని కార్యాలయంలోనే 20సార్లకు పైగా కత్తితో పొడిచిన యువకుడు.. అనంతరం ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీలో చోటు చేసుకుంది.