Home » Managing stress
రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఒత్తిడిని తగ్గించేందుకు సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది కీలకం. వ్యాయామం ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. ఇవి సహజ మూడ్ లిఫ్టర్లుగా తోడ్పడతాయి.
కార్డియాక్ అరెస్ట్‌ను నివారించాలంటే సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన బరువు ఉండేలా చూసుకోవటం, ధూమపానం మానేయడం, ఒత్తిడిని లేకుండా చూసుకోవటం వంటి గుండెకు మేలు చేసే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి.
బ్లూబెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి, ఇవి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. అవి మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడే సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఒత్తిడిలో ఉన్నప్పుడు ప్రయోజనకరంగా ఉంటాయి.