-
Home » Manakondur
Manakondur
మానకొండూరులో ఎలుగుబంటి హల్చల్.. భయాందోళనలో స్థానిక ప్రజలు
కరీంనగర్ జిల్లా మానుకొండూరులో ఎలుగుబండి కలకలం రేపింది. స్థానికంగా చెట్టుపైకి ఎక్కి కూర్చుంది. దీంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు.
Bandi Sanjay : కేసీఆర్ కాంగ్రెస్ అభ్యర్థులకు డబ్బులు ఇస్తున్నారు.. గెలిచాక వారు బీఆర్ఎస్ లో చేరతారు : బండి సంజయ్
కాంగ్రెస్ పార్టీలో తమ వాళ్లు ఉన్నారని స్వయంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రకటించిన టికెట్లలో సగం మందికి బీ ఫామ్ లు రావన్నారు.
Manakondur: కారు స్పీడ్‌కు బ్రేకులు పడేనా.. గులాబీ కోటలో కొత్త జెండా ఎగురుతుందా?
Manakondur Assembly Constituency: మానకొండూరులో బీఆర్ఎస్ బలంగా కనిపిస్తోంది. ఇప్పుడదే బలంతో.. రాబోయే ఎన్నికల్లోనూ హ్యాట్రిక్ కొడతాననే ధీమాలో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. కానీ.. కారు స్పీడ్‌కు బ్రేకులు వేసేందుకు ఇతర పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయ్.
Teacher Beats Students : మరీ అంత కోపమా? చెప్పులకు బురద అంటిందని విద్యార్థులను చితకబాదిన టీచర్
పిల్లలకు ఎంతో ఓర్పుగా పాఠాలు చెప్పి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలే విచక్షణ కోల్పోయింది. తెలిసీ తెలియని వయసు విద్యార్థులను సహనంగా చూసుకోవాల్సిన టీచరే రెచ్చిపోయింది. చిన్నపాటి తప్పుకే కర్ర తీసుకుని విరుచుకుపడింది. గొడ్డును బాద�
MLA Fishing In Pond : చెరువులో చేపలు పట్టిన ఎమ్మెల్యే
తెలంగాణ ఉద్యమ సమయంలో తన ఆటాపాటతో అందరినీ ఉత్తేజ పరిచిన రసమయి బాలకిషన్ తర్వాత కాలంలో ఎమ్మెల్యే అయిన సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన మాన కొండూరు మండలంలో చేపలు పట్టి అందరినీ ఉత్సాహ పరిచారు.
ఎమ్మెల్యే బూతు పురాణం, ఆడియో హల్ చల్
MLA Rasamayi Balakishan Audio Tape Goes Viral : అతనో ఎమ్మెల్యే.. రెండోసారి కూడా అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించాడు. పైగా పీహెచ్డీ చేస్తున్నాడు. కానీ నియోజకవర్గం ప్రజలతో మాత్రం ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు. మాట్లాడటం అనేకంటే కూడా.. నోరు తెరిస్తే బూతులే వినిపిస్తాయి. మ�