Home » manchiryal district
కరోనాతో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. 15 రోజుల వ్యవధిలో భార్య భర్తతోపాటు కుమారుడు కూడా మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా తాళ్లపేట గ్రామానికి చెందిన అక్కనపెల్లి కుమారస్వామి(70) ఆయన భార్య భూలక్ష్మీ (65), కుమారుడు రఘు (28) కి 15 రో�