Home » Manchu Manoj Movies
మంచు మనోజ్ ఓ అనాథాశ్రమంలో తన పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకున్నారు. కుత్బుల్లాపూర్, గాజుల రామారంలోని కేర్ అండ్ లవ్ అనే అనాథశ్రమంలో అక్కడ ఉన్న చిన్నారుల మధ్య మనోజ్ తన పుట్టిన రోజు వేడుకల్ని చేసుకున్నాడు.
ఇటీవల కొన్ని రోజుల క్రితం 'వాట్ ది ఫిష్' అనే ఓ సినిమాని ప్రకటించి త్వరలోనే వస్తున్నాను అని తెలిపాడు మనోజ్. ఆ తర్వాత భూమా మౌనికతో మనోజ్ రెండో పెళ్లి, మనోజ్ - విష్ణు వివాదం.. ఇలా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు.