Home » Manchu Manoj photos
నేడు మంచు మనోజ్ పుట్టిన రోజు కావడంతో మిరాయ్ సినిమా నుంచి తన పాత్ర గ్లింప్స్ రిలీజ్ చేస్తూ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో అభిమానుల మధ్య మంచు మనోజ్ పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసారు.
సీనియర్ నటి సుమలత కుమారుడి అభిషేక్ పెళ్లి నిన్న (జూన్ 5) బెంగళూరులో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ ఎంపీ రఘురామరాజు, రజనీకాంత్, మోహన్‌బాబు, యశ్ హాజరయ్యి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మనో�