Manchu Manoj : సుమలత కొడుకు పెళ్ళిలో మనోజ్ – మౌనికల సందడి.. ఫోటోలు!
సీనియర్ నటి సుమలత కుమారుడి అభిషేక్ పెళ్లి నిన్న (జూన్ 5) బెంగళూరులో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ ఎంపీ రఘురామరాజు, రజనీకాంత్, మోహన్‌బాబు, యశ్ హాజరయ్యి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మనోజ్, మౌనికలు కూడా హాజరయ్యి సందడి చేశారు.

Manchu Manoj Bhuma Mounika photos at Sumalatha Ambareesh son wedding

Manchu Manoj Bhuma Mounika photos at Sumalatha Ambareesh son wedding (1)

Manchu Manoj Bhuma Mounika photos at Sumalatha Ambareesh son wedding (2)

Manchu Manoj Bhuma Mounika photos at Sumalatha Ambareesh son wedding (3)

Manchu Manoj Bhuma Mounika photos at Sumalatha Ambareesh son wedding (4)

Manchu Manoj Bhuma Mounika photos at Sumalatha Ambareesh son wedding (5)

Manchu Manoj Bhuma Mounika photos at Sumalatha Ambareesh son wedding (6)