Home » Manchu Mohanbabu
చెట్టు పేరు, జాతి పేరు చెప్పుకుని మార్కెట్లో అమ్ముడుపోవడానికి ..నేను కాయో ...పండునో కాదు.... మీ మనోజ్ ని.
సినీనటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్ బాబు ఆయన కుమారులు మా అధ్యక్షుడు మంచు విష్ణు, సినీ నటుడు మంచు మనోజ్ కుమార్ లతో కలిసి మంగళవారం తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. తిరుపతిలోని ఎన్టీఆర్ సెంటర్ నుంచి వారు పాదయాత్రగా వెళ్లి కోర్�