Home » Manchu Vishnu Pannel
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వ్యవహారంలో.. యాక్టర్, డైరెక్టర్ రవిబాబు ఎంటర్ అయ్యారు. తెలుగు వాళ్లనే.. మా.. అధ్యక్షుడిగా ఎన్నుకుంటే బాగుంటుందని కామెంట్ చేశారు.
‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ గరించి ప్రస్తుత ‘మా’ ఆపద్ధర్మ అధ్యక్షుడు నరేష్ కామెంట్స్ చేశారు..
‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు ధీటుగా తన ప్యానెల్‌ని రెడీ చేశాడు మంచు విష్ణు..