Home » Manda Jagannadham
మందా జగన్నాథం మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మందా జగన్నాథానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయ చాణక్యతతో మహబూబ్నగర్ జిల్లా ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. అధిష్టానాల మెప్పు పొందుతూ లోక్సభ సభ్యుడిగా నాలుగుసార్లు దక్కించుకొని విజయం సాధించారు. కాంగ్ర�