Home » mandatory
దేశంలో నకిలీ మందులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నకిలీ మందుల సరఫరాకు అడ్డుకట్ట వేసేందుకు ఔషధాలపై బార్ కోడ్ తప్పనిసరి చేసింది.
ప్రపంచ ప్రమాణాకు తగిన విధంగా తనిఖీలు నిర్వహించి అందుకు తగినట్టుగా ఉన్న వాహనాలకు స్టార్ రేటింగ్ ఇచ్చేందుకు ‘‘భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాం’’పై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు గడ్కరి వెల్లడించారు. తద్వారా మార్కెట్లో కొత్త వాహనం ర�
ఇకపై కారులో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ మూడు పాయింట్ల సీట్ బెల్ట్ తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. 'ఆటోమొబైల్ సేఫ్టీ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా'...
శ్రీలంక కొత్త మ్యారేజ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం..స్థానికులను పెళ్లి చేసుకోవాలంటే..రక్షణశాఖ అనుమతి తప్పనిసరి చేసింది.
పోలీసులు ఫైన్ వేస్తారని కాకుండా.. తమ ప్రాణాలను రక్షించుకోవాలనే ఉద్దేశంతో హెల్మెట్ ధరించాలి. నాణ్యమైన హెల్మెట్ ధరించి మీ జీవితాలను కాపాడుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డ దేశాల్లో ఇటలీ కూడా ఒకటి. ఈ దేశంలో కోట్లలో కేసులు.. లక్షల్లో మరణాలు నమోదయ్యాయి. ఎట్టకేలకు మహమ్మారి బారి నుంచి ఇటలీ దేశం బయటపడుతోంది. ఈ క్రమంలో మాస్క్ పెట్టుకోవల్సిన అవసం కూడా లేకుండా నిబంధనలు మారుస్తుంది ఆ దే
No vaccine హజ్ యాత్రకు వచ్చే వారందరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి అని సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది హజ్ యాత్ర కోసం సౌదీ అరేబియా వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకొని ఉండాలని,వ్యాక్సిన్ తీసుకోని వాళ్లను హజ్ కు
delhi says Negative covid report to be mandatory: దేశంలో మరోసారి కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, చత్తీస్ ఘడ్, మధ్య�
what will happen if fastag is not on vehicle: ఫిబ్రవరి 15.. అంటే నేటి అర్థరాత్రి నుంచి దేశవ్యాప్తంగా ఫాస్టాగ్(Fastag) నిబంధన పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఇక నుంచి జాతీయ/ రాష్ట్ర రహదారుల టోల్ ప్లాజాల దగ్గర ఫాస్టాగ్ లేని వాహనాలకు ప్రత్యేక మార్గం ఉండదు. ఫోర్ వీలర్స్ అన్నీ ఫా�
FASTag mandatory from February 15 : ఫాస్టాగ్..ఇప్పుడు దీనిపైనే చర్చ నడుస్తోంది. ఎందుకంటే..ఫిబ్రవరి 15వ తేదీ నుంచి నగదు రహిత చెల్లింపు విధానం అమల్లోకి రానుంది. చివరి తేదీ అంటూ..ప్రకటిస్తున్న కేంద్రం గడువు పొడిగిస్తూ వస్తోంది. తొలుత ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి ఈ విధా�