Home » mandya
కర్ణాటకలోని మండ్యా లోక్ సభ నుంచి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా అయినా సరే బరిలోకి దిగాలని భావిస్తున్న దివంగత రెబల్ స్టార్ అంబరీష్ భార్య సుమలతకు బీజేపీ అండగా నిలిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బీజేపీ తరపున మండ్యాలో అభ్యర్థిని నిలబెట్టకూడదని �
2019 సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలోని మండ్యా లోక్ సభ స్థానం నుంచి మాజీ మంత్రి అంబరీష్ భార్య,నటి సుమలత కాంగ్రెస్ తరపున బరిలోకి దిగబోతున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆమెకు కాంగ్రెస్ టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది. మం�