Home » Maneck
బాలీవుడ్ నటి పూజా బేడీ ట్రెండింగ్ గా మారింది. ఇటీవల ఆమె టైమ్స్ ఆఫ్ ఇండియా అనే మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి, పిల్లలతో తనకున్న రిలేషన్ షిప్ గురించి మాట్లాడటమే ఇంట్రస్టింగ్ టాపిక్ అయింది. గతంలో ఫర్హాన్ ఫర్నిచర్ వాలాను 1994లో పెళ్�