-
Home » maneesh malhotra
maneesh malhotra
PV Sindhu : పూల చీరలో మెరిసిపోతున్న సింధు
August 24, 2021 / 03:18 PM IST
ఓ చేతిలో బ్యాడ్మింటన్ రాకెట్, మరో చేతిలో కాక్ పట్టుకొని స్మాష్ షాట్లతో కనిపించే పీవీ సింధు.. చీరకట్టులో మెరిశారు. పండుగ సమయాల్లో సింధు ఎక్కువగా సాంప్రదాయ దుస్తులనే ధరిస్తారు.