Home » Mangalagiri court
పోసాని కృష్ణమురళీపై మంగళగిరి కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. పోసానితో పాటు సింగలూరు శాంతి ప్రసాద్ పై కూడా లోకేశ్ కేసు దాఖలు చేశారు.
అధికారంలోకి రాగానే సిట్ వేసి అందరి సంగతి తేలుస్తాం. ఎమ్మెల్యేల అవినీతిపై నేను చేస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ చేయించుకునే దమ్ము వారికుందా?
గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు లొంగిపోయారు. ఆత్మకూరు పోలీసులపై దుర్భాషలాడిన కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాడుపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళగిరి కోర్టు ఇచ్చిన సూచనల మేర రూ.50వేలు పూచీకత్తు కట్టడం