Home » Mangalavaram
మంగళవారం సినిమా జైపూర్ ఫిలిం ఫెస్టివల్ లో నాలుగు అవార్డులకు ఎంపికైంది.
తెలుగు, తమిళ్ లో పలు సినిమాలతో నటిస్తూ వస్తున్న నందిత శ్వేతా.. ప్రస్తుతం ప్రస్తుతం 'మంగళవారం' సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేస్తుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లంచ్ ఈవెంట్ జరగగా.. నందిత కాటుక కళ్ళతో కెమెరా లెన్స్ కి ఫోజులిచ్చింది.
RX100 తరువాత పాయల్ రాజ్పుత్ మరోసారి దర్శకుడు అజయ్ భూపతితో చేస్తున్న సినిమా 'మంగళవారం'. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాయల్ తన పడుచు పరువాలతో పరేషాన్ చేస్తుంది.
డైరెక్టర్ అజయ్ భూపతి మాత్రం RX 100 తర్వాత చాలా గ్యాప్ తీసుకొని మహాసముద్రం అనే సినిమాతో వచ్చాడు. కానీ ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. ఇప్పుడు 'మంగళవారం' అనే మరో సినిమాతో అజయ్ రాబోతున్నాడు