Mangeo cultivation

    మామిడిలో పూత, పిందె యాజమాన్యం..

    January 1, 2024 / 06:52 PM IST

    Mango Cultivation : పూత దశలో నీటి తడులు అందించకూడదు. తేనెమంచు పురుగు, బూడిద తెగుళ్ల పట్ల అప్రమత్తంగా వుండాలి. పూత నుండి పిందె కట్టే సమయంలో ఎరువులు వేయాలి. బోరాన్ లోపం ఉన్నతోటల్లో బోరాక్స్ పిచికారి చేయాలి.

10TV Telugu News