-
Home » Mangli Sister
Mangli Sister
చీరకట్టులో ఎంత క్యూట్ గా ఉందో.. మంగ్లీ చెల్లెలు, సింగర్ ఇంద్రావతి చౌహన్ ఫొటోలు..
April 5, 2026 / 09:29 AM IST
మంగ్లీ చెల్లెలు, పుష్ప సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న సింగర్ ఇంద్రావతి చౌహన్ తాజాగా ఇలా చీరకట్టులో అందంగా ముస్తాబయి క్యూట్ గా ఫొటోలు షేర్ చేసింది.
మంగ్లీ సిస్టర్ ని చూశారా..? ఊ అంటావా ఊ ఊ అంటావా సింగర్ ఇంద్రావతి మోడ్రన్ లుక్స్..
January 28, 2026 / 06:30 PM IST
సింగర్ మంగ్లీ చెల్లి ఇంద్రావతి చౌహన్ పుష్ప సినిమాలో ఊ అంటావా ఊ ఊ అంటావా సాంగ్ తో సింగర్ గా మంచి ఫేమ్ తెచ్చుకుంది. రెగ్యులర్ గా సింపుల్ లుక్స్, పంజాబీలలో కనిపించే ఇంద్రావతి తాజాగా ఇలా మోడ్రన్ లుక్ లో ఫొటోలు షేర్ చేయడంతో వైరల్ గా మారింది.