mango chutney

    సమోసాలు చేసిన ఆస్ట్రేలియా ప్రధాని….కలిసి తిందామన్న మోడీ

    May 31, 2020 / 01:49 PM IST

    మనదేశంలో సమోసా గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. గరం గరం సమోసాను  నూనెలో వేయించిన పచ్చిమిర్చితో కలిపి తింటే ఆ టేస్టే వేరు. ఈ లాక్ డౌన్ సమయంలో మనదేశంలోని చాలామంది ఇళ్లల్లో తాము కోరిన విధంగా సమోసాలు చేసుకుని తింటున్నారు. అయితే ఇప్పుడు ఆస్ట్రే�

10TV Telugu News