Home » Mango Farming Project Report
మామిడి చెట్లు ఆరోగ్యవంతమైన పెరుగుదలకు తొలకరిలో చేపట్టే యాజమాన్యం కీలకంగా మారుతుంది. తొలకరి వర్షాలకు వచ్చే కొత్త చిగుర్లు కొమ్మలపైనే మరసటి సంవత్సరం దిగుబడి ఆధారపడి వుంటుంది .
రైతు సింహాద్రి శ్రీనివాసరావు తనకున్న 4 ఎకరాల్లో ఉద్యానశాఖ అధికారుల సహకారంతో 12 ఏళ్ల క్రితం బంగినపల్లి మామిడి మొక్కలను నాటారు. నాటిన 3 ఏళ్లనుండి పంట దిగుబడులను పొందుతున్నారు.
టెంక పురుగులు పిందెలు సైజులో ఉన్నప్పుడు ఆశిస్తాయి. వీటి నివారణకు ఒక మిల్లీ లీటరు డెల్టామైత్రిన్ లేదా 2.5మిల్లీ లీటరు క్లోరోఫైరిపాస్ లేదా రెండు మిల్లీ లీటర్ల లెబాసిత్ను లీటరు నీటికి కలిపి మూడు వారాల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.