MANHANDLE

    జర్నలిస్ట్ ల పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి

    April 7, 2019 / 12:13 PM IST

    తమిళనాడులో కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు.ఎన్నికల ప్రచార సభ కవరేజ్ కోసం వెళ్లిన  ఫొటో జర్నలిస్ట్ లపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు.శనివారం(ఏప్రిల్-6,2019)విరుదునగర్ లో ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్‌ కార్యకర్తలు గుండాల్లా వ్యవహరించారని బీజ

10TV Telugu News