Home » Mani Sharma Music
మణిశర్మ ఓ ఇంటర్వ్యూలో తన రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు.
తన మెలోడీ సాంగ్స్ తో తెలుగు ప్రేక్షకులకు మత్తెక్కించి మెలోడీ బ్రహ్మగా పేరు సంపాదించుకున్నారు. కానీ అలాంటి మణిశర్మ ఇప్పుడు ఛాన్సులు ఇస్తే బాగుండు అని బాధపడుతున్నారు.
సంపత్ నంది రాసిన 'నా పేరే పెప్సీ ఆంటీ... నా పెళ్ళికి నేనే యాంటీ’ సాంగ్ కు అప్సర డ్యాన్స్ చేసింది.