Home » Manikrao Thakre
రాజగోపాల్ రెడ్డితోపాటు ఏనుగు రవీందర్ రెడ్డి, సంతోష్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు. వీరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బీసీలకు బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు ఇస్తామని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటన తెలంగాణలో మరోసారి ఉండేలా ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
కాంగ్రెస్ లో చేరడానికి ఢిల్లీ రావాల్సిన అవసరం లేదని ఎక్కడైనా కాంగ్రెస్ లో చేరవచ్చన్నారు. కాంగ్రెస్ లోకి వచ్చే వారికి ఎటువంటి అడ్డంకులు లేవని.. పాతవారు కొత్త వారు కలిసి పని చేస్తారని తెలిపారు.
పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలో పైచేయి సాధించారన్న టాక్ నడుస్తోంది. మరి కమిటీలో బలం పెంచుకున్న రేవంత్.. తన వర్గానికి అనుకున్న స్థాయిలో సీట్లు దక్కించుకుంటారా?
రాష్ట్రంలోని ఓ పార్టీ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిందని, దాన్ని చూసి తాము..
ప్రతిసారి విమానంలో వచ్చే ఠాక్రే.. తిరుగు ప్రయాణానికి కూడా విమాన టికెట్ తీసుకుని.. చాలాసార్లు రద్దు చేసుకోవడం కూడా కాంగ్రెస్లో పెద్ద చర్చకు దారితీస్తోంది.
బీసీ నాయకులకు మాటమాత్రం చెప్పకుండా.. అసలు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఠాక్రే.. నేరుగా కృష్ణయ్యకు ఇంటికి వెళ్లడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది.
సీఎంగా సీతక్కను చేస్తామన్న రేవంత్ ప్రకటనతో కాంగ్రెస్ సీనియర్లు రగిలిపోతున్నారు. సీఎం పదవి కోసం ఎంతో మంది పోటీలో ఉండగా.. రేవంత్ ఏకపక్షంగా సీతక్క పేరు ఎలా ప్రకటిస్తారని అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు.
రాహుల్ గాంధీ పదవి తీసేయ్యడంతో భయపడిపోతాం అనుకోవడం మూర్ఖత్వం. మా పోరాటాలు ఆగవు, మేము ప్రశ్నించడమూ ఆగదు.(Manikrao Thakre)
ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాదని, హంగ్ వస్తుందంటూ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఠాక్రే ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఆధారంగా కోమటిరెడ్డిని ప్రశ్నించారు. దీనిపై కోమటిరెడ్డి వివరణ ఇచ్చారు. హంగ్ వ్యాఖ్యలు తాను కావాలని అ�