Home » Manipulated media
Twitter: ఢిల్లీలో ట్విట్టర్ కార్యాలయంపై పోలీసులు దాడులు చేశారు. బీజేపీ నేత సంబిత్ పాత్రా ట్వీట్‌కు మానిప్యూలేటెడ్ మీడియా అనే ట్యాగ్ జత చేసి ఆ పోస్టులు నకిలీవని నిర్ధారించింది. ఈ అంశంపై ట్విటర్ నుంచి వివరణ కోరారు పోలీసులు. అయితే ట్విటర్ వద్ద తమక�