Home » Manipur Agitations
మణిపుర్లో మళ్లీ శుక్రవారం హింసాకాండ చెలరేగింది. ఉఖ్రుల్ జిల్లాలో శుక్రవారం సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. మణిపుర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలోని తోవై కుకి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ కా
మణిపుర్లో శుక్రవారం రాత్రి మళ్లీ హింసాకాండ చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి జరిగిన తాజా హింసాత్మక సంఘటనల్లో ముగ్గురు మరణించారు. మృతులు క్వాక్తా ప్రాంతంలోని మెయిటీ కమ్యూనిటీకి చెందినవారని పోలీసులు చెప్పారు....
మణిపూర్‌లో ఇండియా నేతలు పరిశీలించిన అంశాలను పార్లమెంటులో చర్చించాలని ఆ కూటమి నేతలు అంటున్నారు.
మణిపూర్ రాష్ట్రంలో మే 4వతేదీన జరిగిన దారుణ ఘటనపై బాధిత మహిళ షాకింగ్ వాస్తవాలు బయటపెట్టారు. ప్రస్థుతం చురచంద్‌పూర్‌లోని శరణార్థి శిబిరంలో తలదాచుకున్న 40 ఏళ్ల బాధిత మహిళ తనకు ఎదురైన కష్టాలను మీడియా ముందు గుర్తు చేసుకున్నారు....
సమస్యకు ముగింపు పలకాల్సిన ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ రాజీనామా హైడ్రామాను తలపించింది. అల్లర్లకు బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేస్తానంటే ఆయన చేతిలోని రాజీనామా లేఖను లాక్కొని చించేశారు స్థానిక మహిళలు.
ఆందోళనలతో మణిపూర్ అడ్డుకుడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్లను బాధితులు, వారి తల్లిదండ్రులు సంప్రదిస్తున్నారు.