Home » manja
హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా ఎగరేసే గాలిపటాల కోసం చైనా మాంజాను ఉపయోగించినా,అమ్మినా, నిల్వ చేసినా వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ప్రశాంత్ ఝూ చెప్పారు. సంక్రాంతి పండుగ తర్వాత చైనా మంజా