Manjari Chaturvedi

    మంజూరి చతుర్వేది నృత్యాన్ని మధ్యలో ఆపేశారు

    January 18, 2020 / 04:03 AM IST

    లక్నోలో యూపీ ప్రభుత్వం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంజూరి చతుర్వేది సూఫీ – కథక్ ప్రదర్శించారు. అయితే..మధ్యలోనే ప్రదర్శనను ఆపేయాల్సి వచ్చింది. దీనికి కారణం కవ్వాలి అని పేర్కొనడమే. చతుర్వేది సొంత గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఇక్కడ �

10TV Telugu News