Home » manjima gautham wedding
హీరోయిన్ మంజిమా మోహన్, హీరో గౌతమ్ కార్తీక్ ఇటీవల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తాజాగా వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.