-
Home » Manjula Paritala
Manjula Paritala
డాక్టర్ బాబు పెళ్లి రోజు.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన మంజుల
October 3, 2026 / 10:26 AM ISTడాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ (Doctor babu), మంజుల పెళ్లి రోజు నేడు (అక్టోబర్ 3). ఈ నేపథ్యంలో "ధర్మే చ, అర్థే చ, కామే చ, మోక్షే చ నాతిచరామి" — ఈ…
మంచు కొండల్లో డాక్టర్ బాబు, మంజుల ప్రేమ గీతం.. ఫోటోలు వైరల్..
September 26, 2026 / 12:01 PM ISTడాక్టర్ బాబు (Doctor Babu ) అలియాస్ నిరుపమ్, అతడి భార్య మంజుల ఓ ఆల్బబ్ సాంగ్‌ను చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
సీరియల్ నటి, డాక్టర్ బాబు భార్య మంజుల పరిటాల వినాయక చవితి సెలబ్రేషన్స్..
September 14, 2026 / 04:50 PM ISTసీరియల్ నటి, డాక్టర్ బాబు నిరుపమ్ భార్య మంజుల పరిటాల (Manjula Paritala) నేడు వినాయక చవితి సెలబ్రేషన్స్ నిర్వహించి పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
డాక్టర్ బాబు భార్య.. మంజుల వరలక్ష్మీ వ్రతం ఫోటోలు..
August 28, 2026 / 10:21 AM ISTడాక్టర్ బాబు అలియాస్ నిరూపమ్ భార్య నటి మంజుల పరిటాల (Manjula Paritala) వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మా ఇంటి అమ్మవారు అంటూ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోలు…
హ్యాపీ బర్త్ డే మొగుడా.. స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన డాక్టర్ బాబు భార్య..
August 17, 2026 / 01:49 PM ISTNirupam-Manjula Paritalaనేడు డాక్టర్ బాబు నిరుపమ్ పరిటాల పుట్టినరోజు కావడంతో తన భార్య, నటి మంజుల పరిటాల స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి హ్యాపీ బర్త్ డే టు యు మొగుడా…
జలకన్యగా డాక్టర్ బాబు భార్య.. మంజుల ఫోటోలు వైరల్..
July 30, 2026 / 09:55 AM ISTడాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ భార్య మంజుల (Manjula Paritala) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె జలకన్య గెటప్‌లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
భార్య, కొడుకుతో కలిసి డాక్టర్ బాబు సంక్రాంతి సెలబ్రేషన్స్.. నిరుపమ్ పరిటాల ఫ్యామిలీ ఫొటోలు..
January 16, 2026 / 07:48 PM ISTసీరియల్ నటుడు, కార్తీక దీపం సీరియల్ తో డాక్టర్ బాబుగా ఫేమ్ తెచ్చుకున్న నిరుపమ్ పరిటాల సంక్రాంతికి తన భార్య మంజుల, కొడుకు అక్షజ్ తో కలిసి ట్రెడిషినల్ లుక్స్ లో ఫొటోలు దిగి…
కార్తీకదీపం డాక్టర్ బాబు కొడుకు ధోతి ఫంక్షన్.. ఫోటోలు చూశారా?
May 5, 2025 / 04:41 PM ISTకార్తీకదీపం డాక్టర్ బాబు ఫేమ్ నిరుపమ్ పరిటాల తనయుడు అక్షజ్ ఓంకార్ కి తాజాగా ధోతి వేడుకలు చేయగా ఆ ఫంక్షన్ ఫోటోలను నిరుపమ్ భార్య, నటి మంజుల సోషల్ మీడియాలో షేర్ చేసారు.