Home » manmohan singh illness
తీవ్ర జ్వరంతో ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పరిస్థితి నిలకడగా వైద్యులు తెలిపారు. జ్వరం తగ్గిందని, కొంచం నీరసంగా ఉందన్నారు వైద్యులు.